Surprise Me!

PM Modi: పపువా ప్రధాని ఏం చేశాడో చూడండి| Telugu Oneindia

2023-05-22 1 Dailymotion

Prime Minister Narendra Modi reached Papua New Guinea on May 21. PM Marape touched PM Modi’s feet and sought his blessings upon his arrival at the island nation. <br />జపాన్ పర్యటన ముగిసిన వెంటనే మోదీ అక్కడి నుంచి పపువా న్యూగినియాకు బయలుదేరి వెళ్లారు. ఆ దేశ ప్రధానమంత్రి జేమ్స్ మరాపె స్వయంగా ఎయిర్‌పోర్ట్‌లో మోదీకి స్వాగతం పలికారు, రెడ్ కార్పెట్ పరిచారు. ఆ దేశ సైన్యం నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు మోదీ. విమానం నుంచి కిందికి దిగిన వెంటనే జేమ్స్ మరాపె మోదీకి సాదర స్వాగతం పలికారు. ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. ఆ వెంటనే మోదీకి పాద నమస్కారం చేశారు. కాళ్లు మొక్కి ఆశీర్వాదాన్ని తీసుకున్నారు. <br />#PMModi #JamesMarape #PapuaNewGuinea #PMModiblessings #japan #G7Summit<br /> ~ED.42~PR.41~

Buy Now on CodeCanyon